• Simha Prasad Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సింహ ప్రసాద్ కథలు

    Simha Prasad Kathalu

    Author:

    Pages: 203
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సింహప్రసాద్ కథల్ని అధ్యయనం చేస్తుంటే - ఇంకో లోకం నుండి ఈ లోకంలోనికి ప్రమాదవశాత్తూ కాలిడిన వివేకానందస్వామి చైత్యన్య రథచక్రాల సవ్వడి వినిపిస్తుంది.

శిలా శాసన సదృశ్యమైన నీతి నిబంధనలు భగ్నమైపోతున్నవన్న ఆవేశమే అతని కథా వస్తువులు.

గ్రామీణ జీవన వ్యవస్థ నుండీ మహానగర సంక్లిష్ట మానవ విషాదాల నుండీ - తన నిశిత పరిశీలనలో ఎదురుపడ్డ అన్ని అనుభూతులకు ఈ కథలు దర్పణాలు.

ఆ కారణం చేత ఈ కథల్లో అయస్కాంత గరిమ ఉన్నది.

బహుముఖీనమైన - ఈ నిర్దిష్ట జీవన వ్యాఖ్యానాలు సరికొత్త అభివ్యక్తీకరణాలతో కాంతి ప్రసరణా పాఠ్య భాగాలు.

విచిత్రంగా ఇవి parables గా తోచవచ్చు. Slices of life గానూ తోచవచ్చు. సామాన్య పఠిత పండిత పఠిత - ఎవరైనా ఈ మెస్మరిజాన్ని మెచ్చుకోకతప్పదు.

- మునిపల్లె రాజు
ప్రఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత

Preview download free pdf of this Telugu book is available at Simha Prasad Kathalu