• Silpam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శిల్పం

    Silpam

    Author:

    Pages: 105
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాఠకులకు నమస్సుమాంజలి...!

“చాలా జరిగిపోయాయి...తట్టుకోవడం కత్తిమీద నడకలాగా తయారైంది. కానీ, అనుకున్నంత ఈజీగా లేదు. మనస్తత్వాలు అన్నీ బయటపడ్డాయి. మాస్క్‌లు తొలగిపోయాయి. తట్టుకునేందుకు రాసుకున్న చిన్నచిన్న మాటలు కొటేషన్స్‌గా విడుదల చేయాలనుకున్న విధంగా, ఒత్తిడిని తట్టుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని సమకూర్చుకుంటూ 100 కొటేషన్స్‌ని వ్రాసుకోవడం జరిగింది.” వాటిని శిల్పం పేరుతో పుస్తకంగా మీ ముందుకు తీసుకొచ్చాను.

ఇప్పటివరకు మీ ముందుకు 25 పుస్తకాలకు పైగా వివిధ అంశాల పై పుస్తక రూపంలో తీసుకురావడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి పాదాభివందనాలు. ప్రతి ఒక్కపుస్తకంలో ఉన్నట్లుగానే అనేక పరిస్థితులకు అనుగుణంగా శక్తిమేరకు ప్రయత్నించాను. కానీ, ఈ మధ్య ఒక పుస్తకంలో ఎక్కడో చదివినట్లు, ప్రతీ ఒక్కరికి మార్గదర్శికంగా ఉండే పెద్దలు, స్నేహితులు, హితులు తోడుండి ఆపద సమయంలో మనకి సాయం అందిస్తారట. కానీ, రచయిత వెంటుండే మౌనమే మార్గదర్శకత్వలో నడిపిస్తుందట.

నా జీవితంలో ఎదురైన సంఘటనలు, ఈ మధ్యకాలంలో నన్ను మరింత సంఘర్షణకు గురిచేసి, ఆలోచింపజేసిన అంశాలు, ప్రేమభావన, విరహ భావాలను మత్తుగా తడిపే ఆలోచనలో ఆప్యాయత, సఖ్యభావన కల్మష రహితమైన మృధువైన కోణాలను స్పృశించే ప్రయత్నం చేశాను.

కొన్ని అనుభవించినవి, కొన్ని విన్నవి మరికొన్ని చూసినవి, ఇంకొన్ని తెలిసినవి, తెలుసుకున్నవి, వివిధ రకాల భావాలు మనసులో మెదిలే భావాలకు వర్ణచిత్రాలను అద్ది అక్షర రూపంలోకి తెచ్చిన క్షణం నాలో కలిగిన అనుభూతులు మీరు పొందాలనుకుంటే... చదివేయండి..మరి... ఇంకా ఆలస్యం ఎందుకు?

- నల్లా సాయి రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Silpam