• Sillangeri Kathalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శిళ్ళంగేరి కథలు

    Sillangeri Kathalu

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

’శిళ్ళంగేరి అనే గ్రామంలో రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు’ అంటూనో లేక ‘శిళ్ళంగేరి అనే గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు’ అంటూనో చాలా కథల ప్రారంభం ఉంటుంది. శిళ్ళంగేరిని పట్టణంగానూ, దేశంగానూ కూడా చేసి కథలు రాసి ఆ ఊరికి వ్యాప్తిని కలిగిస్తారు కోలార్ కృష్ణయ్యర్‌గారు. ఈ ఊరి పేరు చదువుతూ ఉంటే ఎంతో వింతగా అనిపిస్తుంది.

ఇంతకీ ఈ శిశృంగేరి అనే ఊరు కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న ఊరు. కృష్ణయ్యర్‌గారు పూర్వీకుల ఊరు. ఆ ఊరిని ఇలా ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆయన.

కథలు రాయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పురాణ, ప్రబంధ, చారిత్రక, ఇతిహాస, సాంఘిక, జానపద కథలెన్నో రాశారు. వీరి రచనలు చందమామ, బాలజ్యోతి, బుజ్జాయి, బాలభారతి మొదలైన బాలల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకూ 300 కథలు పైగా రాసి ప్రచురించారు.

చిన్న చిన్న మాటలతో పెద్ద భావాలను ప్రకటింపగల నేర్పు వీరికున్నది. ఈ కథలన్నీ పిల్లలనే కాక పెద్దలనూ అలరిస్తాయి. వీరి కథల్లో నీతి, సందేశం, ప్రబోధం అన్నీ కలగలిసి ఉంటాయి.

Preview download free pdf of this Telugu book is available at Sillangeri Kathalu