• Sila Silpam Nuvve - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శిల - శిల్పం నువ్వే (free)

    Sila Silpam Nuvve - free

    Pages: 200
    Language: Telugu
    Rating
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    '4.40/5' From 10 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇదొక వ్యక్తిత్వ వికాస పుస్తకం. ఇప్పుడు పుస్తకాలే గురువులు. పోటీ ప్రపంచంలో బ్రతుకు తెరువు కోసం బండెడు పాట్లు పడవలసి వస్తుంది. అర్హతలు ఉన్నవాళ్లే అందలం ఎక్కగలుగుతున్నారు.
జీవితాశయం ఏమిటో తెలిసి ముందుకు వెళ్లేవాళ్లు కొందరే, మరెందరివో జీవితాలు ఎటు గాలివేస్తే అటుపోయే గాలిపటాలు. ప్రతి మనిషిదీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వమే.
వ్యక్తి తానొక శిల. తానొక శిల్పిగా పనిచేసి తన రూపాన్ని తానే చెక్కుకొని శిల్పంలా తయారు కావచ్చు. ఈ ప్రక్రియ చాలా బాధాకరమైనదే. అయినా శిల్పం తయారైన తర్వాత పడిన శ్రమ అంతా మరచిపోతాం.
వ్యక్తిత్వ వికాసానికి భిన్న కోణాలలో, ఒక్కొక అంశంపై కేంద్రీకరించి వందలాది పుస్తకాలు ఆంగ్లంలో వస్తున్నాయి. అలాంటివి దాదాపు 100 పుస్తకాల సారాంశం, 40 ఏళ్ల అధ్యయనం, శిక్షణ, బోధన, క్షేత్ర విజ్ఞానాల మిళితమైన అనుభవం ఈ పుస్తకం.

- పెద్ది సాంబశివరావు