• Siggu Padite Success Raadu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సిగ్గు పడితే సక్సెస్ రాదు!

    Siggu Padite Success Raadu

    Publisher: Yogaalaya

    Pages: 144
    Language: Telugu
    Rating
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    '4.36/5' From 11 votes.
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 premium votes.
Description

సిగ్గు పడితే:
మనల్ని మనం చూసుకోలేం!
మనం స్నానం చేయలేం!
మనం నడవలేం!
మనం పరుగెత్తలేం!
మనం చదువుకోలేం!
మనం మాట్లాడలేం!
మనం పోటీపడలేం!
మనం ఉద్యోగించలేం!
మనం ప్రేమించలేం!
మనం పెళ్ళి చేసుకోలేం!
మనం సుఖించలేం!
మనం పిల్లల్ని కనలేం!
మనం పెత్తనం చెలాయించలేం!
మనం కుర్చీలో కూర్చోలేం!
మనం అధికారంలో ఉండలేం!
మనం పూజించలేం!
మనం ధ్యానించలేం!

ఇన్నివిధాల మనం ఫెయిల్ అయితే ఎలా?
సిగ్గుపడకుండా ఈ పుస్తకం చదివితే సక్సెస్ మనతోనే ఉంటుంది.

గమనిక: "సిగ్గు పడితే సక్సెస్ రాదు!" ఈ-బుక్ సైజ్ 15.3 MB

Preview download free pdf of this Telugu book is available at Siggu Padite Success Raadu
Comment(s) ...

‘తెలీని రహస్యాలు’ తెలిస్తే అంతా మేలే – "మనకే తెలీని మన రహస్యాలు" పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4029