• Siggesthondi
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సిగ్గేస్తోంది

    Siggesthondi

    Pages: 304
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

పునీత పువ్వులాటి పాప. బస్ పాస్ కోసం ఫోటో తీయించుకోవాలని స్టూడియో కెళ్ళింది! అక్కడ...?!!!

వనజ పదహారేళ్ళ అమ్మాయి. బస్ లో కాలేజీ కెళ్తోంది. కండక్టర్ “పీఛేజావ్...” అంటూ చెయ్యి వేసి వెనక్కి తోసాడు. ఎక్కడ...?!!!

ధరణి ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగస్థురాలు. సైటుకి రమ్మన్నాడు బాస్. ఎందుకో తెలుసు. కాదంటే మంచినీళ్ళు పుట్టని సైటుకి బదిలీ చేస్తాడు. అదీ పరిస్థితి. మరేం చెయ్యాలి? ఇక్కడ...?!!!

ABUSE! ABUSE! ABUSE!

పైక్కనపడకుండా – మూడోకంటికి అస్సలనుమానం రాకుండా- కేవలం తెలియాల్సిన వ్యక్తికే తెలిసేలా-
ఆ వ్యక్తి మనసులోనే దుఃఖపడేలా-
మరొకరికి చెప్పుకోవటానికి సిగ్గుపడేలా- ఓ అంతరంగవేదనాతరంగం
యండమూరి వీరేంద్రనాథ్ సృష్టి
సిగ్గేస్తోంది

Preview download free pdf of this Telugu book is available at Siggesthondi