• Shodasha Somavara Vratam
  • Ebook Hide Help
    ₹ 5
    5
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షోడష సోమవార వ్రతం

    Shodasha Somavara Vratam

    Pages: 31
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

సర్వం శివ మయం జగత్.

ఈ సమస్త విశ్వం ఆ ఆదిదేవుని రూపాన్ని నింపుకున్నది. సమస్త ప్రాణికోటి ఆ దేవుని ఆజ్ఞానుసారం నడుచుకోవలసిందే. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అత్యంత విషపూరితమైన అలానే తాను మింగి సమస్త జీవులకు ఆనందాన్ని అమృతాన్ని ప్రసాదించిన మహా త్యాగి ఆయన. సృష్టి వ్యర్ధాలతో నిండిపోయి కాకుండా లయకారకుడైన మహా యోగి ఆయన ప్రపంచమంతా నిండి ఉన్నది శివతత్వమే. శివలింగ రూపమే ప్రకృతి పురుష సమాగమం అదే అర్ధనారీశ్వర తత్వం.

కాసిన్ని నీటితో అభిషేకించిన ఒక చిన్న బిల్వ పత్రాన్ని తనకు సమర్పిస్తే చాలు ఆ బోలా శంకరుడు ఉప్పొంగిపోయి మనకు కావలసిన ఇహలోక సంపదలను ప్రసాదిస్తాడు.

ఈ ప్రపంచం అందులో జీవుడు అన్ని ఆయన ఆడే ఆటలే అన్ని ఆయన లీలలే ఎన్నని చెప్పగలం ఎంతని చెప్పగలం.

ఆ దేవుని మనసారా రక్షించుకోవడానికి అర్చించుకోవడానికి ఒక వ్రతమును ఇక్కడ ఈ పుస్తకంలో ఇస్తున్నాను. సంవత్సరంలోని ఏదైనా 16 వారాలపాటు ఈ వ్రతాన్ని చేసిన వారు ఎటువంటి కష్టాన్నైనా సులభంగా గట్టెక్కగలరు. దీనిని ‘షోడష సోమవార వ్రతం’ అంటారు.

- జి. విజయ వెంకటేశ్వర రావు

Preview download free pdf of this Telugu book is available at Shodasha Somavara Vratam