• Shishira Vallaki
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శిశిర వల్లకి

    Shishira Vallaki

    Pages: 116
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శిశిర వల్లకి - పెన్నా శివరామకృష్ణ తెలుగు గజళ్ళు

రచయిత 2011 డిసెంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు రాసిన సుమారు 90 గజళ్ళ నుంచి ఎన్నిక చేసిన గజళ్ళతో రూపొందించినది ఈ పుస్తకం.

* * *

ఆమని కంటే ముందే అతిథిగ శిశిరం వచ్చింది
కోరిక ఏదీ తీరక ముండే మరణం వచ్చింది

మనిషికి, ప్రేమకు కొలమానం డాలర్లే నేడు
హృదయం అంటే ఏమిటనే పోగాలం వచ్చింది

బతుకున పున్నమి ఒకటైనా, విరబూయాలనుకున్నా
కొడిగడుతూ, కొన ఊపిరితో చిరుదీపం వచ్చింది

కలకూ ఇలకూ దూరం కొలుచుచు అలసిన ప్రతీ మనిషీ
కలను ఇలనూ కల్లగ తలిచే సమయం వచ్చింది

కోరిన మజిలీ రాదని తెలిసిన, వగవకురా 'పెన్నా'
తప్పదు, రైలును దిగిపోవాల్సిన తరుణం వచ్చింది

Preview download free pdf of this Telugu book is available at Shishira Vallaki