• Shiridi Sai Baba Geeta Sachcharitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శిరిడి సాయిబాబా గీతా సచ్చరిత్ర

    Shiridi Sai Baba Geeta Sachcharitra

    Publisher: Palapitta Books

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శిరిడి సాయిబాబా గీతా సచ్చరిత్ర

నిత్య పారాయణ గ్రంథము

తేటగీతి పద్యాలలో బాబావారి సచ్చరిత్ర పారాయణ గ్రంథాన్ని అందిస్తున్నారు శ్రీ కోమటి రమణయ్య.


తే.గీ. పిలిచె పిలుపుకు ''యో యని'' పలుకు చుండు
బాబా యెముకలు మాట్లాడు భ్రమలు తొలగ
దివ్య హస్తాలు దీవించు దీన జనుల
సాయి నాథాయ శిరిడీశ శరణు శరణు.

తే.గీ. దీన జనముల పాలిటి దివ్యసాయి
ఆర్తి హృదయాన పిలిచిన యాదుకొనును
సాయి మన వెంట నుండును స్వస్తి పలుక
సాయి నాథాయ శిరిడీశ శరణు శరణు.

Preview download free pdf of this Telugu book is available at Shiridi Sai Baba Geeta Sachcharitra