• Shirdi Sai Anugraha Rahasyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శిరిడిసాయి అనుగ్రహ రహస్యం

    Shirdi Sai Anugraha Rahasyam

    Pages: 408
    Language: Telugu
    Rating
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    '4.25/5' From 4 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description


శిరిడిసాయి సత్ చరిత్రను ఎందరో రచించారు.
చాలామంది సాయి చేసిన అద్భుత లీలలను, చమత్కారాలను వ్రాసారేగాని,
ఆ లీలలు ఏ ఉద్దేశ్యముతో సాయి చేసినది - ఏ ప్రయోజాన్ని ఆశించి సాయి చేసినది
ఆ లీలల వెనుక ఉన్న సాయి తత్వం - బోధ - సందేశం ఏమిటో విపులంగా చెప్పలేకపోయారు.


అంతేకాకుండా, సాయినే గురువుగా - దైవంగా నమ్మిన సాధకుడు......
ఏమి చేయాలో - ఏమి చేయకూడదో
ఏమి చేస్తే సాయి అనుగ్రహానికి పాత్రుడవుతాడో
ఏమి చేస్తే సాయి ఆగ్రహానికి గురి అవుతాడో
సాయి మూల సిద్ధాంతం ఏమిటో కూడా వివరంగా చెప్పలేకపోయారు.


దీని వలన సాయి సిద్ధాంతానికి వ్యతిరేకమైన మంత్రోపదేశాలు,
ఉపవాసాలు చేసి, ఎంతోమంది సాయి కృప నుండి జారిపోతున్నారు.
ఈ దోషాలు నివారించవలెనన్న పవిత్ర దివ్య సంకల్పంతో - సేవా భావముతో....
ఒక సాధకుడు సూటిగా, అవలీలగా సాయి అనుగ్రహాన్ని సాధించడానికి,
ఈ లోపాలను, దోషాలను తొలగించడానికి - ఆత్మ సాక్షాత్కారం పొందడానికి
కష్ట, నష్ట, దుఃఖముల నుండి విడిపడడానికి - కావల్సిన సాధనాసంపత్తిని, జ్ఞానాన్ని,
సాయి తత్వాన్ని, సాయి బోధలను విపులంగా వివరించడం జరిగింది.


ఈ పరమ పవిత్ర గ్రంథాన్ని ఒకసారి పూర్తిగా శ్రవణం చేస్తే చాలు....
నీకు సాయి ఎంతటి మహత్తర గురువో అవగతం అవుతుంది.
నీవు ఏమి సాధించాలో - ఎలా సాధించాలో అవగతం అవుతుంది.
నీవు సాయి కృపను ఏ విధంగా పొందాలో అవగతం అవుతుంది.
నీకు సూటియైన, శ్రేయో సాధనామార్గం దొరుకుతుంది.


ధ్యానములో ఎన్నో నిగూఢ రహస్యములు గ్రహించి,
సాధకుడి శ్రేయస్సు కోసం, దాచుకొనక,
బహిర్గతం చేసిన అపూర్వ గ్రంథమిది.


9 సంవత్సరాలలో నేను ధ్యానములో తెలుసుకున్నవి,
సాయి ప్రత్యక్ష్యంగా తెలియజేసినవి,
అనేక ఉపనిషత్తులలో, అనేక శాస్త్రాలలో
నేను గ్రహించిన దివ్యామృత జ్ఞానసారాన్ని
61 అధ్యాయాలలో
విపులంగా తెలిపిన
తత్వ జ్ఞాన బాంఢాగారం
ఈ అద్భుత అపూర్వ గ్రంథం.
శ్రద్ధగా చదవండి.
చదివిన దానిని ఆచరించి,
సాయి అనుగ్రహాన్ని పొంది, తరించండి.

- రమణానంద

గమనిక: "శిరిడిసాయి అనుగ్రహ రహస్యం" ఈబుక్ సైజు 20 mb

Preview download free pdf of this Telugu book is available at Shirdi Sai Anugraha Rahasyam