• Shekartoons
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శేఖర్టూన్స్

    Shekartoons

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

తెలుగులో ఉన్న బహుకొద్దిమంది మంచి కార్టూనిస్టుల్లో శేఖర్ ఒకరు. ఆయన కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో రాజకీయాలపైన తీవ్రమైన, సున్నితమైన విమర్శలతో చాలా బావుంటాయి. -- ఈనాడు

వామపక్ష భావజాలం అందించిన లోచూపుతో పరిశీలించే శేఖర్ రేఖలు వీక్షకులకు కూడా లోచూపును అందిస్తాయి. -- ఇండియా టుడే

Shekar deserves a place among Indian cartoonists. At a time when regional cartoonists do not get enough recognition, 'Shekar's book comes as an eye openr. -- The Hindu.

సమకాలీన సమాజంలో ఓ కావలిదారుడైన కార్టూనిస్టుగా పారాహుషార్ అంటూ తన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు శేఖర్. -- నవ్య.

శేఖర్ కార్టూన్లు నవ్వించేవే కాదు. లోతుగా ఆలోచింపజేస్తాయి కూడా. -- ఆంధ్రప్రభ

రాజకీయ నేపథ్యంతో చురకలు వేసే కార్టూన్లను పుస్తక రూపంలో తీసుకు రావడానికి చాలా సాహసం కావాలి. అది శేఖర్ చేసాడు. -- వార్త.

పొలిటికల్ కార్టూనిస్టులు మరీ తగ్గిపోతున్న నేటి కాలంలో శేఖర్ లాంటి కార్టూనిస్టులు తమ వర్క్స్ ను పుస్తక రూపంలో తేవడం కొత్తతరానికి కాస్తయినా స్పూర్తిదాయకంగా ఉంటుంది. -- ఆంధ్రజ్యోతి.

సమాజాన్ని పట్టిపీడిస్తున్న చీడపురుగులను ఏరిపారేయడానికి, సమాజ మార్పుకోసం నిరంతరం ప్రయత్నిస్తూ అద్భుతమైన కార్టూన్ లు మనకు అందిస్తున్నారు శేఖర్. -- ప్రజాశక్తి.

మొహం పై నవ్వు పుట్టించి, గుండె లోతుల్లో ఆలోచన పుట్టించి, మనల్సి మౌనంగా వెంటాడే కవితలే ఈ కార్టూన్లు. ప్రతి తెలుగు వాడు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Shekartoons