• Shanigraha Upasana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శనిగ్రహ ఉపాసన

    Shanigraha Upasana

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శనిగ్రహ ఉపాసన

మానవుల జీవితాల మీద నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. ప్రతి మనిషి తను జన్మించినప్పటి నుంచీ మరణించేవరకూ వారి వారి పూర్వకర్మ ఫలాలను అనుసరించి, ప్రస్తుత జన్మలో గ్రహస్థితులు నిర్ణయించబడి ఉంటాయి. నవగ్రహాలన్నీ వేటికవే ప్రత్యేకమైన ప్రతిపత్తిని కలిగి వివిధ శుభాశుభాలకు కారణమవుతుంటాయి. ఈ నవగ్రహాలలో ఏడవ గ్రహమైన శనిగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత వున్నది.

ఈ గ్రంథంలో శనీశ్వరుడి మంత్ర జపహోమ విధానాలతో పాటు అదనంగా శనీశ్వరుడి అనుగ్రహం సత్వరం లభించటానికి లాల్ కితాబ్ గ్రంథంలో చెప్పిన శనిగ్రహ ప్రభావం - నివారణోపాయాలు, అలాగే శనిదేవుడికి సంబంధించిన కవచ సూత్రాలు, స్తుతులతో పాటు మృత్యుంజయ, శివ, కాళీ, కాలభైరవ, ఆంజనేయ, వేంకటేశ, అయ్యప్పశతనామ స్తోత్రాలని, అలాగే సంఖ్యాపరంగా శ్రీ శనీశ్వరుడి సంఖ్యా విశేషాలను కూడా అనుబంధంగా అందిస్తున్నాము.

అందరికీ శనీశ్వరానుగ్రహం లభించాలని ఆశిస్తూ....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Shanigraha Upasana