• Shadow the Spy King
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో ది స్పై కింగ్

    Shadow the Spy King

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఏం చేయమంటారు సార్. షాడో వెళ్ళాడు. వెళ్ళి చాలారోజులయింది. ఇంతవరకూ అతనివద్దనుంచి యెటువంటి వార్త రాలేదు. పని పూర్తికానిదే మమ్మల్ని కాంటాక్ట్ చేయటం అతనికి అలవాటు లేదు."

"కిల్లర్స్ గాంగ్ రాజుమీద పగబట్టివుంది. అతన్ని చంపటానికి వారుచేయని ప్రయత్నం అంటూలేదు. తనను తాను రక్షించుకుంటూ, ఎస్సైన్‍మెంట్‍ని పూర్తిచేయాలి. కొంచెం ఆలోచించి చూడండి."

శ్రద్ధగా వింటున్న హోమ్‍మినిస్టర్ గాఢంగా నిట్టూర్చి లేచి నిలబడ్డారు. "నాకు తెలుసు కులకర్ణీ! మన షాడో తప్ప మరెవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేరు. మన ఏజంట్లలోనే కాదు ప్రపంచంలోనే వున్న స్పై రింగ్ అంతటికీ రాజులాంటి వాడు మన షాడో. హి యీజ్ ది స్పై కింగ్. అతని సామర్థ్యంమీద ప్రభుత్వానికి అపారమైన విశ్వాసం వుంది. కాని మనం అన్ని విషయాలను సరిసమానంగా సరిచూసుకోవాలి." ప్రతిపక్షాల హెచ్చరికలను గురించి ఆలోచిస్తూ అన్నారాయన.

"నిజమే సార్. మిగిలిన ఏజంట్లను అతనికి సహాయం పంపుదామని ఆలోచించాము. కాని దుర్మార్గుడు ఎక్కడ వున్నాడో తెలియటం లేదు. బాంబేలో మాయం అయిన మనిషి ఇంతవరకూ మరి ఎక్కడా కనిపించటం లేదు." మరింతగా ఆలోచిస్తూ సమాధానం ఇచ్చాడు కులకర్ణి.

Preview download free pdf of this Telugu book is available at Shadow the Spy King
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.