• Shadow in Bornio
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో ఇన్ బోర్నియో

    Shadow in Bornio

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

షాడో ఇన్ బోర్నియో

మధుబాబు

కిల్లర్స్ గ్యాంగ్ వలలో చిక్కుకున్న బోర్నియో చక్రవర్తి ఆర్ధిక, రాజకీయ, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులలో చిక్కుకుని విలవిలలాడుతూ ద్వీపాని అశాంతి, అల్లకల్లోలం నుంచి రక్షించలేని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇంటర్‌పోల్ అభ్యర్థనపై ఆ ద్వీపంలో అడుగుపెట్టిన షాడో అనుక్షణం ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కున్నాడు?

అనుకోని అతిథిలా తరచూ షాడోకి తారసపడుతున్న ఆ బోర్నియో విలాస సుందరి ఎవరు?

అన్ని దుర్మార్మాగాలకు మూలకారణమైన చిన్ లీ చాన్ కథ ఎలా ముగిసింది?

కిల్లర్ గ్యాంగ్ సుప్రీం కమాండ్ ప్రలోభాలను, ప్రతిహింసను షాడో ఎలా తిప్పికొట్టాడు?

'షాడో ఇన్ బోర్నియో’ మీకిప్పుడు ఒక మౌజ్ క్లిక్ దూరంలో! చదివి ఆనందించండి!!

Preview download free pdf of this Telugu book is available at Shadow in Bornio
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click on the link.