• Shadow The Avenger
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో ది ఎవెంజర్

    Shadow The Avenger

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రెండే రెండు సంవత్సరాలలో రెండువేల అయిదువందల మంది ఆడపిల్లలు యూరప్ ఖండంలో నుంచి మాయం అయిపోయారు. వారి జాడల్ని అన్వేషించటానికి ప్రయత్నించిన పోలీసులు, డిటెక్టివ్‌లు అందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అమాయక పడుచుల్ని పట్టుకుపోయి జంతువుల కంటే హీనంగా వేలం పాట పెట్టి బానిసలుగా అమ్మేస్తున్నారని గ్రహించిన ఇంటర్‌పోల్ షాడోని రంగంలోకి దించింది. మొరాకో దేశానికి వెళ్ళిన షాడో అక్కడ ఏయే ప్రమాదాలను ఎదుర్కున్నాడు?

ఈ దురంతానికి మూల కారణం టాంజీర్ పట్టణంలోని రహమత్ ట్రేడ్ ప్రమోటర్స్ అనే టూరిస్ట్ కంపెనీ యజమాని అని గ్రహించిన షాడో, పరమ కిరాతకుడైన షేక్ రసూల్ ఆట ఎలా కట్టించాడు?

సోవియట్ ఏజంట్ నాద్యాతో కలసి, ఓల్డ్ బేగ్ అనే ఒంటె సాయంతో షాడో చేసిన ఉత్కంఠభరితమైన సాహసకృత్యాలను ఈ రోమాంచక నవలలో చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Shadow The Avenger
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.