• Shadow Shadow Revised
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో! షాడో!! - రివైజ్డ్

    Shadow Shadow Revised

    Author:

    Pages: 254
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కడుపునిండా భోజనం చేసి, బీడీ వెలిగించుకుంటూ మంచంమీద కూర్చున్నాడు హరినారాయణ్‌.
''అదేమిటి! డూటీకి పోవాల్సిన పనిలేదా?'' వంట ఇంట్లోనుంచి తొంగిచూస్తూ ఆశ్చర్యంగా అడిగింది అతని భార్య ప్యారీ.
పాట్నా సిటీలోని దర్బార్‌బాంక్‌లో నైట్ వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు హరినారాయణ్‌. సాయంత్రం ఆరు గంటలు కొట్టేసరికి బాంక్‌ ముందు హాజర్‌ అయితీరాలి?
''ఇవాళ డూటీ గీటీ జాన్తానై... మనం ఇక్కడ నుండి కదల బోవటం లేదు.'' నోటిలోని బీడీని తీసి మంచం కోటిమీద పెడుతూ అన్నాడు హరినారాయణ్‌.

Preview download free pdf of this Telugu book is available at Shadow Shadow Revised