• Shadow In Hyderabad
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో ఇన్ హైదరాబాద్

    Shadow In Hyderabad

    Author:

    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“మిస్టర్! ప్రపంచం మొత్తంమీద ఈ లాకర్‌ని తెరవటానికి రెండే రెండు మార్గాలున్నాయి. దీని కాంబినేషన్ అయినా తెలియాలి. లేదా గజదొంగ షాడోనైనా తీసుకురావాలి. కాంబినేషన్ నీకు తెలియటానికి అవకాశాలు లేవు. కాబట్టి నువ్వు షాడోనే అయివుండాలి”

ఆ మాటకు చిన్నగా నవ్వుతూ టేబిల్ మీద నుంచి కాళ్ళు కిందికి దించాడు షాడో.

“షాడోనే అయితే మీ దగ్గిరికి రావాల్సిన అవసరం నాకేం వుంది?”

“మేం చేస్తున్న దొంగతనాల నన్నిటినీ షాడోకు అంటగడుతున్నది, పోలీసు డిపార్ట్‌మెంట్”

“పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటగడుతున్నదా, మీరు ప్రచారం చేసుకుంటున్నారా?”

Preview download free pdf of this Telugu book is available at Shadow In Hyderabad
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige.For details, click the link.