• Shadow
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో!

    Shadow

    Author:

    Pages: 203
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

వేగంగా కొట్టుకుట్టున్న గుండెల్ని చిక్కబట్టుకుని, గట్టిగా అరిచే కార్యక్రమాన్ని ఫ్రెష్‌గా ప్రారంభించబోయిన షాడో కర్ణేంద్రియాలకు సోకింది, అరగంట తరువాత - ఎవరో అటుగా వస్తున్న సవ్వడి.

గుర్తుకువచ్చిన దేవతలనందర్నీ తలుచుకుని, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ “రక్షించండి... రక్షించండి” అని పిలిచాడతను.

పది సెకండ్ల తరువాత అతని ముందు ప్రత్యక్షం అయ్యాయి రెండు ఆకారాలు.

“ఎటువంటి పరిస్థితిలోనయినా గుండె దిటవును కోల్పోకుండా అప్పగించబడిన పనిని అతిచక్కగా పూర్తిచేసే ది గ్రేట్‌ సీక్రెట్ ఏజెంట్ షాడో ఎందుకిలా ఆర్తనాదాలు చేస్తున్నాడు??” దగ్గరికి వచ్చి ముఖంలోకి చూస్తూ అడిగింది ఒక ఆకారం.

కనులు చిట్లించుకు చూసి కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు షాడో.

Preview download free pdf of this Telugu book is available at Shadow
Comment(s) ...

This book is available in Tenglish script with kinige. For details, click the link.