• Seeta Josyam
  • Ebook Hide Help
    ₹ 117
    130
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సీత జోస్యం

    Seeta Josyam

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రదేశంలో పురాణాలను కొత్త కోణంలో పరిశీలించిన ప్రముఖులలో కీ.శే. నార్ల వెంకటేశ్వరరావుగారు (1909 – 1985) ఎన్నదగినవారు. రామాయణ, భారత, భాగవతాది పురాణ గాథలన్నీ కల్పిత గాథలేననీ, చారిత్రక ప్రాధాన్యం కలిగిన రచనలు కావనీ హేతుబధమైన విపులీకరణలతో శ్రీ నార్ల వారు నిరూపించారు.

నార్లవారి పురాణ నాటకాల్లో “సీతజోస్యం” రెండవది. పాఠకుల ఆమోదం కాక, ఆలోచన కావాలనీ, ప్రశంస కాకుండా జిజ్ఞాస కావాలనీ, పాత విషయాలను కొత్త దృష్టితో చూడాలనీ, పాత విశ్వాసాలకు కొత్త పరీక్షలు పెట్టాలనీ, పాత గాథలకు కొత్త వ్యాఖ్యానాలు చెప్పుకోవాలనీ కోరుతూ నార్లవారు సీతజోస్యానికి పీఠిక రాశారు.

- గడ్డం కోటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Seeta Josyam