• Scooterlapai Rohtang Yatra
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర

    Scooterlapai Rohtang Yatra

    Pages: 94
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నావి తిరిగే కాళ్ళు. చూసే కళ్ళు. రాసే వేళ్ళు. ఆరు నెలలకోసారైనా పగ్గాలు తెంచుకుని ప్రకృతిలోకి వెళ్ళకపోతే నాకు ఊపిరాడదు. ఆ తపన నన్ను నేను ఉంటోన్న ఢిల్లీ నుండి హిమాలయాలలోకి ఎన్నోమార్లు తీసుకెళ్ళింది. 1993 వేసవిలో మరో ముగ్గురు మిత్రులతో కలసి రెండు స్కూటర్ల మీద నాలుగయిదు రోజులపాటు ఊళ్ళనూ, మనుషులనూ, కొండలనూ, నదులనూ, అడవులనూ స్వేచ్ఛగా చూసి రావడం ఈ యాత్రారచనకు ప్రేరణ.

నా రచన ఉద్దేశం అనుభూతులను సమహృదయులతో పంచుకోవడం. ఈ రచన పాఠకులకు మానసోల్లాసం కలిగించితే, యాత్రల గురించి ఇంకా ఇంకా చదవాలని అనిపించేలా చేస్తే – ఊళ్ళు, ప్రదేశాలూ తిరగాలన్న ఉత్సాహం కలిగిస్తే – నా ప్రయత్నం ఫలించినట్టే.

- దాసరి అమరేంద్ర

Preview download free pdf of this Telugu book is available at Scooterlapai Rohtang Yatra