• Sayyata
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సయ్యాట

    Sayyata

    Author:

    Publisher: H S Publications

    Pages: 173
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఏం రాహుల్ ఎంత వరకూ వచ్చింది మీ బెట్?" అడిగాడు ముకుందరావు ఆఫీసు పనులు అయిపోయాక.

"తనని బయటకి తీసుకెళ్ళా సార్... నేను ఎంతో మంది అమ్మాయిలను చూశాను కానీ ఇలాంటి అమ్మాయితో ఎప్పుడూ డీల్ చేయలేదు. తను దగ్గరైనట్టే ఉంటుంది. కానీ దగ్గర కాదు. తాను చనువిచ్చినట్టే ఉంటుంది. కానీ చనువు ఇవ్వదు. దూరంగా ఉన్నట్లు ఉండదు. కానీ అవసరమైనంత దూరం ఉంచుతుంది. తనతో ఏమైనా మాట్లాడచ్చు అనిపిస్తుంది. కానీ 'ఆ' ప్రస్తావన తేలేము. ఇంత కాంప్లికేటెడ్ అమ్మాయిని ఇంత వరకూ చూడలేదు" అన్నాడు రాహుల్.

"ఇలాంటి అమ్మాయిలని ప్రహేళిక లేదా పజిల్ అంటారు. ఎలాంటి చిక్కుముడికైనా విడుపు ఉంటుంది. అది వెతకడాన్ని బట్టి ఉంటుంది" అన్నాడు ముకుందరావు.

* * *

ఇద్దరు కొత్తగా పెళ్ళైన కుర్రాళ్ళు లైఫ్‌లో థ్రిల్ కోసం ఓ అమ్మాయిని ఎవరు గెలుస్తారా అని పందెం వేసుకున్నారు.

రిఫరీ వాళ్ళ బాసే. మరి వాళ్ళ భార్యలు ఊరుకుంటారా? ఆ సరదా ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు, ప్రమోదాలు ... చదవండి.

మొదలు పెట్టడమే మీ వంతు. చదివించడం ఈ నవల వంతు.

Preview download free pdf of this Telugu book is available at Sayyata