• Savitri
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సావిత్రి

    Savitri

    Pages: 224
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'సావిత్రి ఒక సుందర దృశ్యం. ఒక విషాద కావ్యం. స్వయంకృషితో ఎదిగింది. స్వయంకృతాపరాధంతో ఒరిగింది.' అని మీరు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం చదివి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికి ఎన్నోకొన్నిమార్లు యిలా తెలుసుకొనే వుంటారు. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నట్లే వుంటుంది. అదీ సావిత్రి ఆకర్షణ.

గొప్ప నటనా ప్రతిభను ప్రదర్శించి నాలుగు కాలాల పాటు తలుచుకొనే పాత్రలు ధరించి, నీరసపాత్రలకు కూడా జవజీవాలిచ్చి ప్రేక్షకుల మనసులలో పదిలంగా నిలిచిపోయిన తెలుగు సినీ సామ్రాజ్య మహారాజ్ఞి మహానటి సావిత్రి.

Preview download free pdf of this Telugu book is available at Savitri