• Satyavati Kathalu
  • Ebook Hide Help
    ₹ 291.6
    324
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సత్యవతి కథలు

    Satyavati Kathalu

    Author:

    Pages: 384
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమాజం తనకి నిర్దేశించిన పాత్రలో వొదిగిపోయి అస్తిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాత, అస్తిత్వ స్పృహ పెంచుకుని తనను తను ప్రతిష్టించుకునే పోరాటంలో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రపంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న స్త్రీలూ, పురుషులూ, వారి ఆశలు, ఆరాట పోరాటాలు, విజయాలు, వైఫల్యాలు, శ్రీఘ్రగతిన మారుతున్న ఆర్ధిక రాజకీయ పరిస్థితుల్లో తరిగిపోతున్న మానవీయ విలువలను కాపాడుకునే ప్రయత్నాలు, ఆ క్రమంలో సంఘర్షణలు సత్యవతి కథల నిండా కనపడతాయి. జీవితాన్ని తడిమేదే సాహిత్యం అని నమ్మే సత్యవతి కథలు ఒక ఆశావాదంతో ముగుస్తాయి. జీవితంపట్ల ఆశను, ప్రేమను వెలిగిస్తాయి.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Satyavati Kathalu