• Satsanga Samkalanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 71.4
    84
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సత్సంగ సంకలనం

    Satsanga Samkalanam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సత్సంగ సంకలనం

కేకలతూరి క్రిష్ణయ్య

దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఏమి చేస్తుంటాడు? మానవులుగా జన్మించినందుకు సమాజంలో బాధ్యతలుంటాయా? ఉంటే వాటిని నెరవేర్చేందుకు దైవశక్తి ఏవిధంగా తోడ్పడుతుంది? ఈ చరాచర జగత్తుకు ఆధారం ఎవరు? ఎటువంటి దానధర్మాలు మంచి ఫలితాలిస్తాయి? యువశక్తి సమాజానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి? మంచి వాక్కు సహనం ఫలితాలలా ఉంటాయి? దానం ఎవరివద్ద పుచ్చుకోకూడదు? ధర్మం ఏ విధంగా రక్షిస్తుంది? పూర్వ జన్మ కర్మలు ఈ జన్మలో ఏ విధంగా అనుభవిస్తాము? వాటిని అధిగమించవచ్చు? నిస్వార్థ సేవ ఏ విధంగా ఉండాలి? విశ్వప్రేమ ఏ విధంగా ఉంటుంది? కాలం విలువ గురించి, ప్రారబ్ద కర్మను ఏ విధంగా అధిగమించవచ్చును? ఈ విషయాల గురించి చాలా వివరంగా, పురాణగాథలు, యదార్థ గాథలతో ఉదహరించడం జరిగింది. శాస్త్రోక్తంగా గృహ వాస్తు శాస్త్రం గురించి స్వీయానుభవం వ్రాయడం జరిగింది. వృద్ధాప్యంలో ఏ విధంగా ఉండాలి? సమస్యలు ఏ విధంగా అధిగమించాలి? వృద్ధాశ్రమాల వివరాలు, 45 వృద్ధాశ్రమాల చిరునామాలు, ఫోన్ నెంబర్లతో తెలపడం జరిగింది. ఆయుర్వేద మందులు, వ్యాధులు, వాటికి ఆయుర్వేద చిట్కాలు, మూలికల గురించి తెలపడం జరిగింది. ఈ పుస్తకం సమాజానికి ఎంతో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను.
- కేకలతూరి క్రిష్ణయ్య

Preview download free pdf of this Telugu book is available at Satsanga Samkalanam