• Satimantalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సతిమంటలు

    Satimantalu

    Author:

    Pages: 153
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేదనా సంద్రాన్ని తనలోనే దిగమింగుకొని, ధైర్యంగా నిలదొక్కుకొని బ్రతుక్కో అర్థం కల్పించుకుందామె. కానీ ఏనాడో ఆరిపోయాయనుకున్న ‘సతిమంటలు’ భగ్గుమనేసరికి నివ్వెరపోయింది. ఆ జ్వాలలకి కారకులెవరో పసిగట్టి చాటాలన్న ప్రయత్నంలో ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అయినవాళ్ల నుండి ఆమెకు అందిన నిరసనలూ, ప్రోత్సాహాలూ ఎటువంటివి?
వనితా హృదయానికి అపురూపంగా దర్పణం పట్టి, కన్నీళ్లకు అక్షరరూపం కల్పించి, ఉద్వేగభరితంగా, చారిత్రక సత్యంగా హృదయానికి హత్తుకునేలా మలచిన నవల ‘సతిమంటలు’.

Preview download free pdf of this Telugu book is available at Satimantalu