• Satguru Sri Tyagaraju Pancharatnalu
  • Ebook Hide Help
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సద్గురు శ్రీ త్యాగరాజు - పంచరత్నాలు

    Satguru Sri Tyagaraju Pancharatnalu

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనన్య మేధాధురీణులు, సంగీత సాహిత్యాలలో సవ్యసాచి, వక్త, ప్రయోక్త, శాస్త్రవేత్త, స్రష్ట, వాగ్గేయకారులలో శిఖరాయమానమైన వ్యక్తి, వేదాంత భాష్యభావనాపరాయణులు, సంగీత సాహిత్య కివితాపారీణులు, వాగ్గేయకారరత్న బిరుదాంకితులు అయిన శ్రీ హరి నాగభూషణం గారి ద్వితీయ కుమారులు శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి గారు.

వీరు జంత్రగాత్రజ్ఞులు. శాస్త్రీయ, లలిత, చలన చిత్ర సంగీతములలో బహు ప్రఖ్యాతి నార్జించిన వారు. రుద్రం, మహన్యాసం, విష్ణు, లలితా సహస్రనామ స్తోత్రాలను, సంధ్యావందనం, ఆదిత్య హృదయం, సత్యనారాయణవ్రతం, వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం, వినాయక పూజ, మహాలక్ష్మీ పూజ, రుద్రాభిషేకం, వేంకటేశ్వర గద్యం, గద్యత్రయం, అయ్యప్ప స్మరణం, ఇత్యాది బహు క్యాసెట్లు రూపొందించినవారు.

- మల్లాది సచ్చిదానందమూర్తి

గమనిక: "సద్గురు శ్రీ త్యాగరాజు - పంచరత్నాలు" ఈబుక్ సైజు 6.8mb

Preview download free pdf of this Telugu book is available at Satguru Sri Tyagaraju Pancharatnalu