• Sata Vasantala Telugu Katha
  • Ebook Hide Help
    ₹ 405
    450
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శత వసంతాల తెలుగు కథ

    Sata Vasantala Telugu Katha

    Pages: 553
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు కథకు శ్రీకారం చుట్టిన శ్రీ గురజాడ అప్పారావుగారి కాలం నుంచీ ఈనాటివరకూ వచ్చిన కొన్ని వేల కథలలో ఉత్తమ కథలను ఎన్నిక చేసి ప్రచురించాలనే సంకల్పం కలిగినా, ఆ కొరిక 1974వ సంవత్సరానికి గాని తీరలేదు. ఆ నాటి ఆ కథా సంకలనాన్ని పునర్ముద్రించమని అనేకమంది రచయితల, పాఠకుల అభీష్టం మేరకు కొద్ది మార్పులు, చేర్పులతో తిరిగి ఆనాటి ఆణిముత్యాన్ని అందిస్తున్నాం.
ఆంధ్రుల సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవనంలో గత వంద సంవత్సరాలల్లో వచ్చిన మార్పులకు ఈ కథాసంకలనం అద్దం పడుతుంది.
లాటిన్ అమెరికన్ కవి పాబ్లో నెరుడా అన్నట్లు – కవితలు, కథలు అభాగ్య సోదరుల కన్నీరు తుడిచే చేతిగుడ్డలు కావాలి; వారి పోరాటాలకు సాధనాలుగా కత్తులు లాంటి కథలు కావాలి... “రుమాళ్ళుగా, సవాళ్ళుగా, ఎర్రెర్రటి జెండాలు”గా ఆ కథా సంకలనాన్ని స్వీకరించి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ శత వసంతాల తెలుగు కథను పాఠకులకు సగర్వంగా అందిస్తుంది.

- తాళ్ళూరి నాగేశ్వరరావు
హితశ్రీ

Preview download free pdf of this Telugu book is available at Sata Vasantala Telugu Katha