• Sasya Patham
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సస్య పథం

    Sasya Patham

    Author:

    Pages: 190
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వ్యవసాయం మన ప్రధాన జీవన విధానం. పాడిపంట, చెట్టు చేమ, కలుపు గరిక, చేపారొయ్య... అన్నింటా సస్యవిప్లవం ప్రభవించింది.

ప్రపంచవ్యాప్తంగా అనేకానేక పరిశోధనలు ప్రయోగాలు ముమ్మరమై... మారుమూలల మడిచెక్కలలోకి ప్రవహించాయి.

హరిత, శ్వేత, నీలి... విప్లవాలు ఒక దానిలో ఒకటి అంతర్భాగమై సస్యవిప్లవంగా అంతటా విస్తరించాయి.

ఆ విప్లవ పథికులు సామాన్య రైతులు. ఆ విప్లవసారథులు వ్యవసాయ శాస్త్రజ్ఞులు.

తెలుగు నాట పుట్టి ప్రపంచ వ్యాప్తమైన తెలుగు వ్యవసాయ శాస్త్రజ్ఞుల పరిచయాల సంపుటం ఇది.

ఉద్యోగ ధర్మంగా కాక ఉన్నత ఆదర్శంగా... తమ శాస్త్రజ్ఞానాన్ని సమాజబద్దం చేసిన, చేస్తున్న ఉత్తమ జీవితాన్ని గడిపిన, గడుపుతున్న... తెలుగు వ్యవసాయ శాస్త్రజ్ఞులకు... ఇది ఒక చిరు జోత.

- చంద్రలత