• Sasemira
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ససేమిరా..

    Sasemira

    Pages: 92
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లలకు కథలు చెప్పడం అంటే తేలిక విషయం కాదు. ఎందుకంటే, రకరకాల ప్రశ్నలతో పిల్లలు మనల్ని వేధిస్తారు. వాళ్ళ సందేహాలు తీర్చాలంటే చాలా ఓర్పు కావాలి. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు కనుక... కథలు చెప్పేంత తీరిక తల్లిదండ్రులకి లేదు కనుక... కథల పుస్తకాలు చదివి తెలుసుకోగలిగే విధంగా పిల్లల్ని పెంచాలి. వాళ్ళతో మనమే కథలు చెప్పించుకుని వినాలి. చదివిన కథల్ని సరయిన మార్గంలో అర్థం చేసుకుంటున్నారో లేదో గమనించాలి.
మొదటి గురువులు తల్లులే. చాలా వరకు పిల్లలు తల్లిదండ్రుల్నే అనుకరిస్తారు కాబట్టి, పుస్తక పఠనాన్ని తల్లితండ్రులు కూడా అలవాటుగా మార్చుకోవాలి. దానివల్ల నీతి కలిగి ఉన్న మంచి మంచి కథల పుస్తకాల్ని సేకరించి పిల్లలకి అందించగలుగుతారు. పెద్దలు ఆచరించి పిల్లలతో ఆచరింప చెయ్యాలన్నది పెద్దల వాక్కు!
నేటి పిల్లలే రేపటి పౌరులు. ఇటువంటి నీతి కథల్ని రేపటి పౌరులకి అందించగలిగితే తరువాత తరాలని వాళ్ళే మంచి మార్గంలో నడిపిస్తారు. అన్ని విధాలుగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మింప చెయ్యాలన్నదే ఈ పుస్తకం యొక్క లక్ష్యం!

Preview download free pdf of this Telugu book is available at Sasemira