• Sarvepalli Radhakrishnan
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సర్వేపల్లి రాధాకృష్ణన్

    Sarvepalli Radhakrishnan

    Publisher: S.R. Book Links

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక ఉపాధ్యాయుడిని రథంపై కూర్చోబెట్టి, దానిని ఆయన శిష్యులు లాగుతూ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారంటే, ఆ శిష్యులకు ఆ గురువుపైగల భక్తి, గౌరవాలను అర్థం చేసుకోవచ్చు. అలా శిష్యుల అభిమానాన్ని పొందిన ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అందుకే ఆయన ఫుట్టినరోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్త్యవేత్త, విద్యావేత్త శ్రీ రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలంబించిన భరతమాత ముదుబిడ్డ.
సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగువాడు కావడం మనందరికి గర్వకారణం.

Preview download free pdf of this Telugu book is available at Sarvepalli Radhakrishnan