• Sarvarupa Srinivasam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సర్వరూప శ్రీనివాసమ్ (free)

    Sarvarupa Srinivasam - free

    Author:

    Publisher: Shri Designs

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అన్నమయ్య చెప్పినట్లుగా శ్రీనివాసుడు సకల దేవతా స్వరూపుడు. ఎవ్వరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పిలిచే దైవం. ఎవరు ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంలో దర్శనమిచ్చే పరబ్రహ్మమూర్తి ఆ శ్రీనివాసుడే. సృష్టి ఆదినుంచి తిరుమలపై కొలువుండి అనేక రూపాలలో దివ్యదర్శనమిస్తూ తనను నమ్మి కొలిచినవారికి సర్వసౌభాగ్యాలు అనుగ్రహిస్తున్న అమృతమూర్తి శ్రీనివాసుడు. శ్రీ స్వామివారి వివిధ రూప తత్త్వాన్నే ఆవిష్కరించే చిన్న ప్రయత్నమే ఈ 'సర్వరూప శ్రీనివాసమ్'.

- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి