• Sarvareeya Yogam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శార్వరీయ యోగం

    Sarvareeya Yogam

    Publisher: Yogaalaya

    Pages: 320
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీశార్వరి కాలం కన్నెర్ర చేసినా చలించనివారు; జీవితంలో, జీవితంతో పోరాడినవారు; కష్టాలను, విషాదాలను, అవమానాలను కౌగిలించుకుని తమదైన తాత్వికతను నిలుపుకున్నవారు; కాళ్లు అరిగినా, కలం అరిగినా కలల్లో జీవించలేదు ... ఇలలోనే కలంతో కాలాన్ని వొడిసి పట్టుకున్నారు; క్షణికావేశం జీవితం కాదని, ప్రతీక్షణం జీవితమని తెలుసుకుని కలం బలం క్షణభంగురం కాదని నిరూపిస్తున్నారు; తమదైన రీతిలో వందల పుస్తకాలు రాశారు ... రాస్తున్నారు; కథలు రాశారు ... కవితలు రాశారు ... నవలలు రాశారు ... నవలికలు రాశారు ... నాటకాలు రాశారు ... సామాజిక జీవితాన్ని, వైయక్తిక జీవితాన్ని జల్లెడపట్టి కాల్పనిక రచనలు చేశారు. ఆ కాల్పనికత నుండి బయటపడి జీవన తాత్వికతను, జీవితాన్ని కప్పివున్న మార్మికతను, ఆత్మజ్ఞతను గుర్తించి తత్వ ప్రధానంగా యోగభూమికలను ఆవిష్కరిస్తూ తమ అవగాహనను, అనుభవాలను పుస్తకాలలో నిక్షిప్తం చేశారు. హి ఈజ్‌ నన్‌ అదర్‌ దేన్‌ మై ఫాదర్‌ ... అబవ్‌ ద్‌ మై మెంటర్‌ ... ఫర్‌ అజ్‌ హి ఈజ్‌ అవర్‌ గురు, గైడ్ అండ్‌ మాస్టర్‌.

- వాసిలి వసంతకుమార్

Preview download free pdf of this Telugu book is available at Sarvareeya Yogam