• Sarma Kalakshepam Kaburlu Utapadalu
  • Ebook Hide Help
    ₹ 36
    40
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శర్మ కాలక్షేపం కబుర్లు - ఊతపదాలు

    Sarma Kalakshepam Kaburlu Utapadalu

    Pages: 177
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ధర్మం అనేది శ్రుతి, స్మృతి, పురాణీతిహాసాల ద్వారా తెలుస్తుంది. కాని పెద్దల నడవడి నుండి గ్రహించటం సులభమైన మార్గం. అందుకే ‘ఎఱుక కలవారి చరితలు కఱచుచు కఱచినది మరువక అనుష్ఠించునది’ అని యయాతి దిశానిర్దేశం చేసాడు.

శర్మగారు జ్ఞానవృద్ధులు, విశేషమైన లోకానుభవం కలవారు. విశేషలోకానుభవం కలవారు లోకంలో ఎందరో ఉండవచ్చును. కాని తమ లోకానుభవాన్ని మంచి పఠనీయమైన శైలిలో జనబాహుళ్యానికి అందిస్తున్న శర్మగారి కృషి మిక్కిలి ప్రశంసనీయం.

లోకానుభావసాహిత్యం విలువైనది. ముఖ్యంగా యువతరానికి. పెద్దలు యేమి చెప్పినా అది లోక సంగ్రహార్ధమే.

మెచ్చలేని వారు ఎప్పుడూ ఉంటారు. వాల్మీకినీ తిట్టేవాళ్ళు లేరా? వాళ్ళను వదిలేద్దాం. మనం మాత్రం శర్మగారి లోకానుభావాన్ని పఠించి ఎంతో కొంత నేర్చుకోవచ్చును.

యయాతి చెప్పినట్లు మరింతగా ధర్మస్వరూపాన్నీ అవగాహన చేసుకోవచ్చును.

కవిత్వాన్నే కాదు, లోకానుభవాన్నీ తూచటానికి తూనికరాళ్ళు లేవు. లోకోపకారియైన సాహిత్యం ఏవైనా అమూల్యమే.

- తాడిగడప శ్యామలరావు

Preview download free pdf of this Telugu book is available at Sarma Kalakshepam Kaburlu Utapadalu