• Sarma Kalakshepam Kaburlu Kshavara Kalyanam
  • Ebook Hide Help
    ₹ 36
    40
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శర్మ కాలక్షేపం కబుర్లు - క్షవర కళ్యాణం

    Sarma Kalakshepam Kaburlu Kshavara Kalyanam

    Pages: 215
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

తన బ్లాగ్‌లో శర్మగారు స్పృశించని అంశాలు తక్కువనే అనాలి. వారి 75 ఏళ్లు పైబడిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఎన్నో అనుభవాలను పోగు చేసుకున్నారు. వాటన్నిటినీ రంగరించి తన టపాల్లో నింపి పాఠకులకు అందుస్తున్నారు. దైనందిన జీవితంలో మనకి మామూలువే అని తోచే విషయాల మీద తనదైన శైలిలో వ్రాస్తుంటారు. సామాజిక స్పృహ ప్రతిఫలిస్తుంటుంది. వారి పురాణ సాహిత్యం మీద, ఛందస్సు మీద కూడా పట్టున్నవారు. ఆరకంగా గంభీరమైన అంశాలు కూడా చర్చిస్తుంటారు. తన విస్తారమైన పరిజ్ఞానానికి అక్కడక్కడ సున్నితమైన హాస్యం కూడా జోడిస్తుంటారు. ఈ పుస్తకానికి పెట్టిన పేరే వారి హాస్యప్రియత్వానికి తార్కాణం.

అన్నీ ఆణిముత్యాలే అయినటువంటి తన బ్లాగ్ టపాల్లో కొన్ని రత్నాలను ఎంపిక చేసి ఈ ఇ-పుస్తకంలో పొందుపర్చారు శర్మగారు. వీటిల్లో ఇది బాగుంది అని ప్రత్యేకంగా వేరు చెయ్యలేం. ప్రతి టపా ఆసక్తికరమైనదే. ఈ పుస్తకంలోని వ్యాసాలు మరోసారి బహుళ జనాదరణ పొందుతాయని అనడంలో నాకు ఏమాత్రం సంకోచం లేదు.

- విన్నకోట నరసింహారావు

Preview download free pdf of this Telugu book is available at Sarma Kalakshepam Kaburlu Kshavara Kalyanam