• Sarma Kalakshepam Kaburlu Jeevita Samaram Toli Rojulu
  • Ebook Hide Help
    ₹ 36
    40
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శర్మ కాలక్షేపం కబుర్లు - జీవిత సమరం తొలి రోజులు

    Sarma Kalakshepam Kaburlu Jeevita Samaram Toli Rojulu

    Pages: 213
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ సాహిత్యం అయినా సరే కొద్దో గొప్పో చరిత్ర చెప్పకుండానే చెబుతుంది. ఒక కథ చదువుతుంటే ఆనాటి సమకాలీన పరిస్థితులు తెలుస్తుంటాయి. శర్మగారి ‘జీవిత సమరం తొలి రోజులు’ ని కేవలం వారి జీవితానికి సంబంధించినవిగా అనుకోలేము. ఆనాటి సాంఘిక మరియు సామజిక పరిస్థితులను చెబుతాయి. ఉదాహరణకి, ఈ రోజుల్లో పిల్లలకి ఒక రోటరీ ఫోన్ చూపిస్తే అది ఎలా వాడాలో కూడా అర్ధం కాదు వారికి. ఇంకో పదేళ్ళకి ఒక టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం ఉంటుంది, అది చేయడానికి ఒకప్పుడు మనుష్యులు ఉండేవారు అన్న సంగతి కూడా రాబోయే తరాలకి తెలియకపోవచ్చు. శర్మగారు చెప్పే విధానం, వ్రాసే శైలి పాఠకులని ప్రతీ పదం చదివేటట్లు చేస్తుంది..

- చంద్రిక

Preview download free pdf of this Telugu book is available at Sarma Kalakshepam Kaburlu Jeevita Samaram Toli Rojulu