• Sarma Kalakshepam Kaburlu Gavalla Gangammagari Hastodakam
  • Ebook Hide Help
    ₹ 36
    40
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శర్మ కాలక్షేపం కబుర్లు - గవళ్ళ గంగమ్మగారి హస్తోదకమ్...

    Sarma Kalakshepam Kaburlu Gavalla Gangammagari Hastodakam

    Pages: 197
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాగంటి కోటేశ్వర్రావుగారి ప్రసంగాలలో ఒక అద్భుతలక్షణం ఉంటుంది. దైవం, ధర్మం, జ్ఞానం, భక్తి, ప్రేమ, ఆచారం.......ప్రవచన విషయం ఏదైనా అది ఆయన స్వయంగా, అర్ధం చేసుకుని, అనుభవించి, ఆచరిస్తున్నదే అని శ్రోతలకు ఇట్టే తెలిసిపోతుంది. ఆ విషయాలు మనమూ పాటించాలి అనిపించేలా చేస్తుంది. సరిగ్గా అలాంటి లక్షణమే శర్మగారి రచనల విలక్షణత. గురువుగారికి అసంఖ్యాక అభిమానుల్ని, బ్లాగ్-గాంధీ అనే ముద్దుపేరును సంపాదించి పెట్టిందీ ఆ అరుదైన లక్షణమే అని ప్రత్యేకంగా చెప్పాలా? చెప్పాలి. ఎందుకంటే గురువుగారి కాలక్షేపం కబుర్లలోని మందార మకరంద మాధుర్యాన్ని గ్రోలే మధుపాలలో నేనూ ఒకణ్ణి అని ధైర్యంగా చెప్పుకోవాలంటే నా అంతట నేను కనుగొన్న మాధుర్యం ఏంటో చెప్పొద్దూ? చెప్పి తీరాలి. చెప్పేశాను.

- వై.వి.ఆర్. శ్రీనివాస్

Preview download free pdf of this Telugu book is available at Sarma Kalakshepam Kaburlu Gavalla Gangammagari Hastodakam