-
-
శర్మ కాలక్షేపం కబుర్లు - ఏది విద్య? ఎవరు గురువు?
Sarma Kalakshepam Kaburlu Edi Vidya Evaru Guruvu
Author: Chirravuri Bhaskara Sarma
Publisher: Self Published on Kinige
Pages: 191Language: Telugu
Description
శ్రీ శర్మగారు తమ అశేష అనుభవమూ, విషయ పరిజ్ఞానం రంగరించి విశేషంగా వెలువరించిన ఈ అమూల్యమైన వ్యాసాలు చదువరుల మానసిక దృక్పధాన్ని ఆయా విషయాల్లో మరింతగా విస్తృత పరుస్తాయనడంలో నాకు కించిత్ సందేహం కూడా లేదు. ఉపేక్షించదగని అనేకానేక ప్రాపంచిక విజ్ఞాన సంబంధిత విషయాలను శ్రీ శర్మగారు బహు చక్కగా విడమర్చి, మనస్సుకు హత్తుకునేట్లుగా చెప్పారని ఖచ్చితంగా చెప్పగలను. చెప్పడంలోని సరళమైన శైలి, పదాల పొందిక, ప్రతి ఒక్కరినీ ఆకర్షించి చదవడంలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇదీ అదీ అని కాకుండా "ఏది విద్య? ఎవరు గురువు?" లో వారు ప్రస్తావించిన 51 అంశాలలోని ప్రతి ఒక్క అంశం పూర్తిగా విజ్ఞాన, వికాస దాయకంగా మలచబడింది. ఆ జ్ఞాన ధారలను గ్రోలడానికీ, గురుతుల్యులు శ్రీ శర్మ గారికి సాదర అక్షర నీరాజనాలివ్వడానికీ ఇక పదండి...
- నాగ మల్లేశ్వర రావు బండి
Preview download free pdf of this Telugu book is available at Sarma Kalakshepam Kaburlu Edi Vidya Evaru Guruvu
Login to add a comment
Subscribe to latest comments

- ₹36.00
- ₹36.00
- ₹36.00
- ₹36.00
- ₹36.00
- ₹36.00