• Saraswata Bhaskara
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సారస్వత భాస్కర

    Saraswata Bhaskara

    Publisher: Samskruti, Guntur

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ ప్రాంతంలో, ఏ దేశంలో కవులు, కళాకారులు సమాదరించబడెదరో, కళలు పోషించబడతాయో ఆ జాతి, ఆ ప్రాంతం, ఆ దేశం సుసంపన్నంగా వుంటుంది అని బలంగా నమ్మిన వ్యక్తి అప్పాజోస్యుల సత్యనారాయణగారు. ఆచార్యులవారు నిర్వహించిన కార్యక్రమాలు, సత్కరించిన మహానుభావులను చూస్తే వారికి సంస్కృతిపట్ల అమితమైన గౌరవమని, మూలాలను మరువనివారని అర్థమౌతుంది. రామాయణ కల్పవృక్షము గ్రంథావతారికలోని విశ్వనాథవారి పద్యాలను ఆచార్యులవారు ముఖతః విని ఆనందించాలి. వర్ణించడానికి మాటలు చాలవు.

ఉదాత్తమైన ఆశయాలు, ఉన్నతమైన లక్షణాలు గల ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణగారిని ‘సారస్వత భాస్కర’ బిరుదులో సత్కరించుకొనే భాగ్యం కలగడం ‘సంస్కృతి’ అదృష్టం.

- సఱ్ఱాజు బాలచందర్

Preview download free pdf of this Telugu book is available at Saraswata Bhaskara