• Saradaga Marikasepu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 151.2
    168
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సరదాగా మరికాసేపు

    Saradaga Marikasepu

    Pages: 156
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేనొక్కడినే నవ్వులతో ఉక్కిరి బిక్కిరై వెక్కిళ్లు పడడంకాదు. నా ఆనందం నా వాళ్ళందరికీ పంచాలి, పంచుకోవాలి అనే అభిలాషలోంచి అనువాద కలం పట్టారు కృష్ణమోహన్. రచయితకు కావాల్సిన లక్షణాలను అవగాహన చేసుకున్నాడు. ఆవాహన చేసుకున్నాడు. తెలుగు సంప్రదాయంలో పీ.జీ. వుడ్‌హౌస్ రచనల్ని ఆవిష్కరించడంలో తనకో పీట వేసుకున్నాడు. ఆ పీటకు గుర్తింపు వచ్చింది. అంటే – ఆ రచనలు తెలుగు ప్రతిబింబాలు. భూమి, నవ్య వారపత్రికల్లో ధారావాహికాలయ్యాయి.
ఓ ప్రముఖ ప్రచురణసంస్థలో ఆ రెండూ పుస్తకాలయ్యాయి. ఆ తర్వాతవిశాలాంద్ర పబ్లిషింగ్ హౌస్‌లో ’సరదాగా కాసేపు’ పది కథలొకటై చోటు చేసుకుంది.

- రాంపా

Preview download free pdf of this Telugu book is available at Saradaga Marikasepu