• Santh Gadge Baba
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంత్ గాడ్గే బాబా

    Santh Gadge Baba

    Publisher: Visakha Books

    Pages: 166
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంత్ గాడ్గే బాబా

ఫాదర్ ఆఫ్ ది క్లీన్లీనెస్

చరిత్రలో పరిశుభ్రతే దైవమని నిర్వచించిన తొలి సంస్కర్త. చీపురుతో వీధుల్ని, కీర్తనలతో మస్తిష్కాలని శుభ్రంచేసిన వాగ్గేయకారుడు. గుడికి బదులు బడిలో ఆధ్యాత్మికతను వెదికినవాడు. నిమ్నవర్గాలకు అంబేద్కరే దేవుడన్న దార్శనికుడు. సామాజికన్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు. షిర్డిసాయి శిష్యుడు, మెహర్‌బాబాకి ఆత్మీయుడు.
సమస్త ఛాందసాలనూ హేతువుతో ఖండించిన సాధువు. ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణవాది. యావజ్జీవితాన్ని సంఘానికి అర్పించిన సర్వసంగపరిత్యాగి స్ఫూర్తిదాయక చరిత్ర ఇది.

Preview download free pdf of this Telugu book is available at Santh Gadge Baba