• Sanskritandhra Nighantuvu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంస్కృతాంధ్ర నిఘంటువు

    Sanskritandhra Nighantuvu

    Pages: 367
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అప్పటికి వెలువడిన 'సర్వశబ్ద సంబోధిని' వంటి నిఘంటువులలో "...క్రియాపదాల అర్థాలు లేవు. ఈ లోపం పూరించి సంస్కృతం నేర్చుకొనే తెలుగు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సుమారు ఇరవై వేల పదాలతో ఈ నిఘంటువును సిద్దం చేసి ప్రచురించారు.”

"లింగభేదాన్ని పురస్కరించుకొని వచ్చే అర్థ భేదాలనూ క్రియాపదాలకు సంస్కృతంలోని ధాత్వర్థాలనూ తెలుగు అర్థాలనూ సమకూర్చి ఈ నిఘంటువు బహుజనోపకారకంగా క్లుప్తంగా స్పష్టంగా తయారయింది... సంస్కృత విద్యార్థులకు లాగానే ఇది తెలుగు విద్యార్థులక్కూడా ఉపయోగకారి."

- బూదరాజు రాధాకృష్ణ