• Sanketa Sthalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంకేత స్థలం

    Sanketa Sthalam

    Author:

    Pages: 139
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


చూస్తూ చూస్తుండగానే
ఆకాశం పద్యమైపోతుంది
రౌద్రమో అలాంటి మరేదో రసం
మరియు ఓజో గుణం
టప టప వడగళ్ల పాకం
జగమంతా బీభత్సం
పద్యాలంటే ఏమిటి?
పగలడమే కదా మనస్సు
పొద్దు మీద ఆకుపచ్చ గీతలు
గీతల మధ్య రెక్కలున్న పాటలు
కళ్ల నుంచి జలజల చినుకులు
ఒక్కో చినుకులో వెయ్యి వెతుక్కోడాలు
దొరకక జాలిగా చేయి జార్చడాలు
పద్యాలంటే ఏమిటి
కరగడమే కదా మనస్సు
వానా! వానా!!
ఎప్పుటినుంచి కురుస్తున్నావే
మా కొండవార ‘మాకొండో’లో
నే పుట్టక ముందెప్పుడో మొదలై
కథ చెప్పేసి నేను వెళిపోతున్నా
వదలక కురుస్తున్న వానా!
గగనపు గానా భజానా!
వయారాల గాలి నాట్యాల దానా!
ఇంకెన్నాళ్లే? వందేళ్లేనా?

Preview download free pdf of this Telugu book is available at Sanketa Sthalam