• Sankashtahara Chaturdee Sri Mahaganapati Vratamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సంకష్టహర చతుర్దీ శ్రీ మహాగణపతి వ్రతము (free)

    Sankashtahara Chaturdee Sri Mahaganapati Vratamu - free

    Publisher: Mohan Publications

    Pages: 92
    Language: Telugu
    Rating
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గణపతిని పూజించకుండా ఏ కార్యమూ తలపెట్టము. అక్షర గణపాలకుడూ, వేద పురోహితుడూ, అభీష్ట సిద్ధి ప్రదాయకుడూ, విఘ్నములను పారద్రోలే ప్రణవ స్వరూపుడూ ఈ మహాగణపతి. అవ్యక్త, వ్యక్త స్వరూపుడు, సమస్త విద్యలకు నిధి, మనోవాంఛిత ప్రదాయకుడు దేవతల అధినేతగా కొలవబడేవాడు ఈ షడానన అగ్రజుడు. మన సకల అభీష్టములను నెరవేర్చుకొనుటకు వివిధ దేవతలను ఆరాధిస్తాము, కొలుస్తాము. అయితే ఏదేవతను ఆరాధించాలన్నా మొదట ఈ మోదక ప్రియుడైన గణపతిని తప్పనిసరిగా పూజించాలి.

చతుర్థీ (చవితి) తిథి గోపతికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కారణం ఆ తిథి నాడే ఆయన ఉద్భవించాడు కనుక. ఈ పరంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి మాసములో బహుళ చవితి నాడు ఆచరించదగిన సంకష్టహర చతుర్థీ శ్రీ మహాగణపతి వ్రతము.

- ప్రచురణ కర్తలు