• Sankalpam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంకల్పం

    Sankalpam

    Pages: 334
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

ఆయన తెల్సి అడుగుతున్నాడో, టెస్ట్‌ చెయ్యాలని అడుగుతున్నాడో అర్థం కాలేదు వికాస్‌కి. కానీ తన అభిప్రాయం తను ధైర్యంగా, స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. కానీ ఆ అభిప్రాయమే తన జీవితంలో ఒక టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని ఊహించలేదు వికాస్‌.

తన జవాబు....

ఒక ఛాలెంజ్‌ అవుతుందని,

ఒక రిస్క్‌ అవుతుందని,

ఒక టాస్క్‌ అవుతుందని,

ఊహించలేదు వికాస్‌.

''జింఖానా 1000 ప్రొడక్షన్‌ ఆపేస్తేనే మంచిది... లాస్‌ వస్తున్న ప్రొడక్ట్‌కి ప్రొడ్యూస్‌ చేస్తే కంపెనీ అతి త్వరలో సిక్‌ యూనిట్‌ అవుతుంది'' .

జింఖానా 1000 కారు ద్వారా, ఆటోమోబైల్‌ ఇండస్ట్రీకి కింగ్‌గా నిలవాలనుకున్నాడు భానోజీరావు. కానీ ఆశించిన రిజల్ట్‌ రాలేదు.

దాన్నెలాగైనా నిలబెట్టాలని ఆలోచన. దానికోసం అహోరాత్రులు ఆలోచిస్తున్నాడాయన.

వికాస్‌ మాటకి ఆయన ప్రసన్నమైన ముఖంలో కొంత చికాకు తొంగి చూసింది. దాన్ని గమనించే స్థితిలో లేడు వికాస్‌.

''మా కంపెనీ ప్రెస్టేజీయస్‌ కార్‌ జింఖానా థౌజండ్‌... ఆ విషయం నీకు తెల్సా?'' కోపాన్ని అణుచుకుంటూ అడిగాడాయన.

Preview download free pdf of this Telugu book is available at Sankalpam
Comment(s) ...

Add more books from the author.

Can I have copy of ebook to rent/purchase?

please arrange books for rent soon.we want to read them