• Sandhyaragam Sharada Polamraju
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంధ్యారాగం - శారద పోలంరాజు

    Sandhyaragam Sharada Polamraju

    Publisher: J.V.Publishers

    Pages: 100
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ఎవరింటికెళ్ళినా, మా కోడలు కంప్యూటర్ ఇంజనీరు, మా అమ్మాయి ప్రాజెక్ట్ మేనేజరు, మా కోడలు అమెరికా వెళ్ళింది, మా అమ్మాయి జపాన్ వెళ్ళింది,” అంటూ చెప్పుతుంటే రాబోయే కోడలి గురించి ఆ లెవెల్లో చెప్పుకోవాలని ఉహాలోకంలో విహరించే తల్లి...
అందుకు భిన్నంగా ఈ తరంలో కూడా ఇల్లు కుటుంబము అంటూ ప్రాకులాడే కొడుకు...
“పాపం బిడ్డలు, ఈ వెధవ ఉద్యోగాలతో ఎంత అల్లాడిపోతున్నారో? కనీసం కోడలైనా వూళ్ళో వుంటూ పిల్లలిని చూసుకొనే ఉద్యోగంలో వుంటే బాగుణ్ణు. పసివెధవలని హాస్టళ్ళల్లో పెట్టి కంటికి కనిపించకుండా చేసారు.” అంటూ మానసికవ్యధలో పడే ఇల్లాళ్ళు.
పుట్టింట నేర్పిన సాంప్రదాయాలు, అప్యాయతానురాగాలు, అత్తింట కూడా చూపి అందరి ఆదరణను పొందిన ఇల్లాలు సంధ్య. సూర్యాస్తమయం చంద్రోదయానికి మధ్య కాలంలో చోటు చేసుకున్న సంధ్యారాగ సమాహారమే ఈ నవల సారాంశము.

- శారద పోలంరాజు

Preview download free pdf of this Telugu book is available at Sandhyaragam Sharada Polamraju