• Sandesatmakamaina Kathalu Kathanikalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సందేశాత్మకమైన కథలు, కథానికలు (free)

    Sandesatmakamaina Kathalu Kathanikalu - free

    Pages: 40
    Language: Telugu
    Rating
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సందేశాత్మకమైన కథలు, కథానికలు వ్రాయడానికి కారణం సమాజంలో జరుగుతున్న దారుణాలు. వీటిని కొంతవరకైనా అరికట్టాలనే ఆకాంక్ష. "పదిమంది పేదరైతు కుటుంబాలకు సహాయం చేయాలనే తృష్ణ, వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవాలనే ఆకాంక్ష" ఈ పుస్తకం రాయడానికి ముఖ్య కారణం.

-యమ్మనూరు విజయశ్రీ

* * *

యమ్మనూరు విజయశ్రీ, అభ్యుదయ రచయిత్రికి శుభాశీస్సులు. సమాజంలో మృగ్యమైన మానవతా విలువల పట్ల మీ ఆవేదన మీ రచనా వ్యాసంగంలో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆలోచనలు మెండు, సమాజ పరిశీలన అద్భుతం. కలానికి పదును పెట్టండి. సమాజానికి పట్టిన చీడ పీడలను వదిలించే కీటక నాశినులుగా మీ అక్షరాలను మలచండి.

- డా॥ వి. కే. సభాపతి