• Samskruta Nataka Kartalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సంస్కృత నాటక కర్తలు (free)

    Samskruta Nataka Kartalu - free

    Publisher: Natali Prachuranalu

    Pages: 67
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుత గ్రంథం “సంస్కృత నాటక కర్తలు”లో కాళిదాసు, శ్రీ హర్షుడు, భవభూతి, మున్నగు మహా కవులను పరిచయం చేస్తూ, వారి రూపకాల విశిష్టతను తెలియజేశారు. ఇంకా సంస్కృత రూపక సాహిత్యలక్షణాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో రచించారు. ప్రాచీన భారతీయ సంస్కృత నాటక కర్తలు, వారి రూపకములు విశిష్టత తెలియజేసే ఈ గ్రంథం చదివితే విద్యార్థులు/పాఠకులు ప్రయోజనం పొందగలరని తలుస్తున్నాను

- జి.ఎస్.ఎన్. రాజు