• Sampurna Ramayanam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంపూర్ణ రామాయణం

    Sampurna Ramayanam

    Publisher: Mohan Publications

    Pages: 250
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహర్షి వాల్మీకి ప్రణీతమైన రామాయణము మహాకావ్యము. బ్రహ్మాది దేవతలచేత పూజలందుకునే యింతటి మహాగ్రంథము సృష్టిలో లేదు. 24 వేల శ్లోకములతో విలసిల్లే ఈ గ్రంథము సాక్షాత్ గాయత్రీ మహా మంత్ర స్వరూపము. ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా మనష్యులు ఋజు మార్గములో సంచరించేలా చేయగలిగే ఇంతటి ఉత్తమోత్తమ రచన నభూతోనభవిష్యతి. ఇంతటి ఉథ్గ్రంథమును సరళ వ్యావహారికములో మనకు అందించిన పురాణపండ శ్రీచిత్రగారు మరియు తెలుగు పాఠక లోకము ఇరువురును ధన్యులే.

Preview download free pdf of this Telugu book is available at Sampurna Ramayanam