• Sampoorna Ramayana Katha Sangraham Volume 1
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంపూర్ణ రామాయణ కథా సంగ్రహం 1వ బాగం

    Sampoorna Ramayana Katha Sangraham Volume 1

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంపూర్ణ రామాయణ కథా సంగ్రహం 1వ బాగం

పూజా సమయంలో నిత్యపారాయణకు అనువుగా రచించబడిన గ్రంథము ఇది.

* * *

శ్రీ యుతంబగు భూమండలంబున రావణాసురుండు మహా తపస్సు జేసి నర సర దానవుల నేరిచే, తనకు చావులేకుండా బ్రహ్మవల్ల వరములన బొంది, స్వర్గమర్త్య పాతాళ లోకంబలనుండు జనులను బాధించుచండ, బ్రహ్మది ప్రముఖ దేవతల వైకుంఠవవాసుని యొద్దకేగి, రావణని దుండ గంబలన్‌ విన్నవించి, మహాత్మా లోకములన రకింపువని వేకొనగా, దయాళుండగు నా పరమేశ్వరం డనుగ్రహించి, లఖిల చరాచరంబులకు, సృష్టి స్థితి, లయకారణుండైన యా సర్వేశ్వరుండు, నిఖిలలోక రక్షణార్థమై, రామరూపంబున నవతరించి, దష్టసంహార మొనరించి, ధర్మసంస్థాపన జేసియుండెను. అట్టి పురషోత్తముని దివ్య చారిత్రమున రచించిన మదీయ భవబంధములు దెగుననియు, జన్మ సార్ధకం బగననియు దలంచి, నవ్మి దీనిని రచించి, ఆ శ్రీరామమూర్తికే నా యీ కవితాకన్యను సమర్పించుకొని ధన్యుండ నైతిని.

ఆంథ్రభాషాభిమానులు, భక్తులు, విద్యార్థులు, దీనిని బఠించి, గృతార్థులగుదురు గాక.

ఇట్టి దివ్యచారిత్రమున రచించ భాగ్యము నాకు లభించుట, భాషాభిమానులగు అస్మదాదుల పుణ్యండుగాని వేరుకాదు.

- గుత్తా వెంకట్రామయ్య కవి

Preview download free pdf of this Telugu book is available at Sampoorna Ramayana Katha Sangraham Volume 1