• Samkshipta Adhunika Telugu Adugujadalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంక్షిప్త ఆధునిక తెలుగు అడుగుజాడలు

    Samkshipta Adhunika Telugu Adugujadalu

    Publisher: Ramyabharathi

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన సాహితీకారులపై పుంఖాను పుంఖాలుగా చాలా పుస్తకాలు, పత్రికలలో వ్యాసాలు వచ్చాయి. కానీ అన్నీ ఒకే దగ్గర లభించక పోవడము, అన్నీ ఎక్కువ పుటల్లో ప్రచురితమవ్వడం చేత, కాలంతో పరిగెత్తే ఈనాటి తరానికి చేరువకాలేక పోతున్నాయన్నది నా అనుభవంలోకి వచ్చిన సంఘటనలే కారణం! నేను సాహిత్యంతో సహచర్యం ఎక్కువగా చేస్తానని గుర్తించిన ఈనాటి తరం పిల్లలు కొందరు నాదగ్గరకొచ్చి, వాళ్ళ పాఠశాలలో సాహిత్యకారులపై జరిగే పోటీలలో పాల్గొనేందుకు వ్యాసాలు కావాలని అడగటం ఈ మధ్య పరిపాటిగా జరుగుతోంది. వాళ్ళకి నా దగ్గరున్న పుస్తకాలు ఇస్తే వాళ్ళలో కొందరు తిరిగి ఇచ్చేవారు కాదు. మళ్ళీ మరికొందరు ఆ పుస్తకాలు కావాలని వస్తే అవి ఎవరి దగ్గరున్నాయో కూడా నాకు గుర్తుండేదికాదు. అటువంటి సందర్భంలో ఈ పుస్తకం తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. అదీకాకుండా నాదగ్గరున్న పుస్తకాలలో వ్యాసాలు చాలా పెద్ద పెద్దగా ఉండటం వల్ల మళ్ళీ వారికి క్లుప్తంగా తిరగరాయవల్సిన పరిస్థితీ కలగటం వల్ల, ఈనాటి తరానికి క్లుప్తతతో కూడిన వివరాలు కావల్సిన అవసరాన్ని గుర్తించాను. అదీకాకుండా 1999 సంవత్సరం అంతంలో 'సృజనప్రియ' మాసపత్రిక వారు 'శతాబ్ది ప్రముఖులు' పేరుతో మిలీనియం ప్రత్యేక సంచిక తీసుకువస్తునట్లు, దానికి నా నుండి వ్యాసాలు కోరుతూ కబురు పంపడంతో నేను 1999 సంవత్సరం మిలినియం ప్రత్యేక వార్త సంచికలు సేకరించి దాచుకున్నవాటిలో సేకరించినవి, అప్పటికి నేను ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా తెలుగు లిటరేచర్‌ అప్షన్‌గా తీసుకోవడం వల్ల నాకు లభించిన పాఠ్యాంశాలలో చదివిన వివరాలను సేకరించాను. కానీ ఈనాటి తరానికి, రేపటి తరానికి ఉపయోగ పడాలనే లక్ష్యంతో ఓ పుస్తకం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను.

- చలపాక ప్రకాష్

Preview download free pdf of this Telugu book is available at Samkshipta Adhunika Telugu Adugujadalu